top of page

మతిపోగొట్టే రేంజ్... సూపర్ లుక్స్...అమిటీ ఇండియా నుండి మే & జూన్ లో రిలీజయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

  • May 4
  • 2 min read

భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, లో మెయింటెనెన్స్ ఖర్చులు, పర్యావరణంపై అవగాహన పెరగడం వల్ల EV స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, అమిటీ ఇండియా నుంచి అమిటీ ఎలెక్ట్రిక్ బ్రాండ్ పై స్టాండర్డ్ మోడల్స్ నుండి ప్రీమియం వరకు అన్ని విభాగాల్లో (RTO & NON-RTO) కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే మే & జూన్ 2026లో పలు ఈవీ స్కూటర్లు రాబోతున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..



ELITE +


అదిరిపోయే లుక్స్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మాగ్నిఫైయడ్ కలర్స్ తో అమిటీ ఎలెక్ట్రిక్ ఎలైట్ మోడల్ రాబోతోంది. 100 KM నుండి 300 KM వరకూ మైలేజ్ ఇచ్చే ఈ మోడల్ ట్రెండ్ సెట్టర్ కాబోతోంది. లాంచింగ్ ఆఫర్ పై గొప్ప డిస్కౌంట్ తో మొదటి ౧౦౦౦ స్కూటర్లు క్రేజీ ఆఫర్ తో లాంచ్ చేయబోతున్నారు.






RIDER +


Amity India నుంచి వచ్చే Basic RTO మోడల్ సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ లోకలైజేషన్‌ కారణంగా ధరను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. సుమారు రూ. 69,000/- ప్రారంభ ధరతో ఈ స్కూటర్ మార్కెట్ లోకి రానుంది. కస్టమైజ్ బ్యాటరీ ఆప్షన్స్ తో విడుదల చేయబోతున్నారు. అంటే మీకు కావాల్సిన మైలేజ్ ప్రకారం మీకు నచ్చిన మోడల్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు. ధర పరంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.




STYLE PRO


స్టైలిష్ లుక్ తో యువతను ఆకట్టుకునేలా అమిటీ ఎలెక్ట్రిక్ స్టైల్ ప్రో మోడల్ ను విడుదల చేయబోతోంది. RTO & NON-RTO లలో ఈ మోడల్ లలో లభ్యం కానుంది. సేఫ్టీ & స్టైల్ ల అద్భుత కలయిక లో ఈ మోడల్ యువతను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నోయిడా లో జరిగిన RIDE ASIA EXPO లో కంపెనీ సీఈఓ శ్రీ శ్రీనివాస రెడ్డి గారు తెలియ చేసారు.




PRIME PRO


కొంచెం బడ్జెట్ ఎక్కువ అయినా పర్వాలేదు, ప్రీమియం క్వాలిటీ కావాలనుకునే వారికోసం ప్రైమ్ ప్రో మోడల్ ను విడుదల చేయబోతున్నారు. మంచి బిల్డ్ క్వాలిటీ తో, సూపర్ లుక్స్ తో, క్రేజీ మైలేజ్ తో రాబోతున్న ఈ మోడల్ అందరి అభిమానం పొందబోతుంది. ఈ మోడల్ కూడా RTO & NON-RTO లలో ఈ మోడల్ లలో లభ్యం కానుంది.






H-100 PRO (E-BIKE)


మార్కెట్లో ఎలెక్ట్రిక్ స్కూటర్లు మనం ఎన్నో మోడల్స్ చూసాము, కానీ ఎలెక్ట్రిక్ బైక్ (E-BIKE) అతి కొద్ది కంపనీలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. డిమాండ్ కూడా కొంచం తక్కువే. ఈ సెగ్మెంట్లో వస్తున్న మరో కొత్త మోడల్ AMITY ELECTRIC H-100 PRO . సాధారణంగా బైక్స్ లో హై-ఎండ్ మోడల్స్ లేదా స్పోర్టీ లుక్స్ తో యువత ఇష్టపడేలా ఉంటాయి. కానీ అమిటీ ఎలెక్ట్రిక్ లాంచ్ చేయబోతున్న ఈ మోడల్ ఇది అన్ని వయసుల వారు సులభంగా నడపగలిగే మోడల్. అది కూడా NON-RTO లో లభ్యం కాబోతోంది. ఈ సెగ్మెంట్లో ధర కొంచం ఎక్కువే అయినా, ఇలాంటి మోడల్ కావాలన్నా ఎక్కడా దొరకదు కాబట్టి, ధర ఛాలెంజ్ కాబోదని భిన్న వర్గాల వాదన.





అమిటీ ఇండియా తమ షో రూమ్ నెట్వర్క్ ను పాన్ ఇండియా లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. క్వాలిటీ కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, నూతన మోడల్స్ లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం 5 లక్షలకే మినీ ఫ్రాంచైజ్ మోడల్ ను లాంచ్ చేసి తమ అన్ని రకాల ఉత్పత్తులనూ గ్రామీణ భారత దేశమంతటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ మీరు అమిటీ ఇండియా మినీ-ఫ్రాంచైజ్ మోడల్ పై ఆసక్తి గా ఉంటె, కంపెనీ వెబ్సైటు www.amityindia.net విసిట్ చేయండి.







 
 
 

Comments


Contact us:
Email: hello@amityev.com
Address: #302, Ritesh Towers

Karkhana Junction,

Secunderabad-500015

Telangana. India

Subscribe to Our Newsletter

Connect With Us

  • Whatsapp
  • Facebook
  • Youtube

Disclaimer : Under no circumstances shall company or its affiliates be liable for indirect, incidental, consequential, special or exemplary damages arising out of any communication or commitment or false representation made by any person on behalf of company. Actual product color may vary from the website Image.

© 2025 by AmityIndia.net - All rights reserved.

bottom of page